JNF నమ్మకముతో పాటు అభివృద్ధినిస్తుంది అదే JNF వ్యాపార సూత్రంగా ఆచరిస్తుంది.

భూమిపై పెట్టుబడి-నమ్మకమైన రాబడి

అదే JNF వ్యాపార సూత్రంగా ఆచరిస్తుంది!!

 JNF-నమ్మి భూమి కొనాలనుకునే మిత్రులకు శుభవార్త….. ప్రకాశం జిల్లా చిన్నారికట్ల పరిసర ప్రాంతంలో మంచి సారవంతమైన భూములను ఎంచుకొని శాస్త్రీయ పద్ధతుల ద్వారా శ్రీగంధం చెట్లను అభివృద్ధి చేస్తూ 12 నుండి 15 సం॥లు పెంచిన తదుపరి దిగుబడిపై వచ్చిన లాభాలను కస్టమర్లకు కూడా పంచాలనే దృక్పధంతో అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్..

శ్రీ చందన సిరి గార్డెన్స్

శ్రీ చందన సిరి గార్డెన్స్

మా ప్రాజెక్ట్లలో 100, 200, 500 గజాల భూమిని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి యూనిట్లో సిరులు కురిపించే కల్పవృక్షం శ్రీగంధం మొక్కలు 100గ॥లకు 10 మొక్కలు చొప్పున పెంచి తద్వారా వచ్చే ఆదాయంలో మిమ్ములను భాగస్వాములుగా చేస్తుంది 

JNF బిల్డర్స్ & డవలపర్స్

గజాల భూమి
0
గజాల భూమి
0
గజాల భూమి
0
నుండి 15 సం॥లు
0

శ్రీ గంధం ప్రయోజనాలు

  1. శ్రీ గంధం ను ఆయుర్వేద ఔషదాలలోను అగ్ర దేశాలలో ఇంగ్లిష్ మెడిసిన్ ఉపయోగిస్తారు. జపాన్, ఇండోనేషియా, చైనా, మొదలుగు దేశాలలో శ్రీగంధంతో చేసిన దేవుడు బొమ్మలను ఇంటిలో ఉంచితే శుభసూచికంగా భావిస్తారు.
  2. శ్రీ గంధం న్యూక్లియర్ రియాక్టర్లలో రేడియోధార్మికతను తగ్గించటానికి వినియోగిస్తారు.
  3. ఇండియన్ ఇనిస్టియూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) లో శ్రీ గంధంపై విస్త్రుత పరిశోధనలు జరుగుచున్నవి.
  4. శ్రీ గంధం ద్వారా తయారు చేసే అగరబత్తులు సంతూర్, మైసూర్ శాండిల్, స్నానపు సబ్బులు ఫేస్ పౌడర్స్ & క్రీమ్స్ మరియు సెంట్లు తయారిలో విరివిగా వాడబడుచున్నవి.

వెంచర్ ప్రత్యేకతలు

1) వాయు మార్గంగా రూపుదిద్దుకుంటున్న దొనకొండ ఎయిర్పోర్ట్

2) రోడ్డు మార్గంగా రూపుదిద్దుకుంటున్న నంధ్యాలా మరియు అనంతపురం, స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్జ్

 3) రైలు మార్గంగా రూపుదిద్దుకుంటున్న నడికుడి-శ్రీకాళహస్తి

4) జల మార్గంగా రూపుదిద్దుకుంటున్న రామాయపట్నం పోర్ట్పూలసుబయ వెలిగొండ స్టోటిక్ సా మార్గము

5) అతిపెద్ద గేటుతో ప్రవేశ ద్వారము మరియు 24 గంటలు అన్ లైన్ సి.సి. కెమెరాలతో సెక్యూరిటీ సదుపాయం కలదు.

6) వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ మరియు పెన్సింగ్ వలయము

7) సోలార్ పంప్ సెట్ డ్రిప్ ఇరిగేషన్ పద్దతి ద్వారా శ్రీ చందనం మొక్కలకు నీటి సదుపాయం

8) 12 నుండి 15 సం॥ల నిర్వహణ సదుపాయం

 

ఫోటో గ్యాలరీ

మా ప్లాట్ల ఫోటో గ్యాలరీలో మీ కలల ప్రదేశాలను చూస్తూ, ఆకర్షణీయమైన ప్రాంతాలు, సౌకర్యవంతమైన మౌలిక వసతులు మరియు విశాలమైన లేఅవుట్లను అన్వేషించండి.

మా యూట్యూబ్ వీడియో

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్

పోలవరం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిపై ఒక ప్రధాన బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్ట్.

Request A Tour

Get in Touch With Us for Any Questions & Help