ప్రీమియం నివాస మరియు వాణిజ్య ప్లాట్లు
JNF నమ్మకంతో పాటు అభివృద్ధినిస్తుంది!
అదే JNF వ్యాపార సూత్రంగా ఆచరిస్తుంది!!
JNF-ఆమోదిత ప్లాట్లు పర్యావరణ అనుకూల కమ్యూనిటీల కోసం రూపొందించబడ్డాయి, నాణ్యమైన మౌలిక సదుపాయాలు మరిమాయు ఆధునిక సౌకర్యాలను నిర్ధారిస్తాయి. గ్రీన్ సిటీతో నేడే మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి!
వెంచర్ ప్రాముఖ్యతలు


వెంచర్ ప్రత్యేకతలు
క్రింద చూపుతోంది
1) 100% వాస్తు మరియు 25 అడుగుల లోతులో తియ్యని వాటర్.
2) వెంచర్ చుట్టూ ఫెన్సింగ్తో భద్రతా వలయం 100% క్లియర్ టైటిల్.
3) పాతపాడు పంచాయతీకి దీటుగా 33 అడుగుల రోడ్లతో అతి దగ్గరగా ఎలక్ట్రికల్ సదుపాయం.
4) విజయవాడకు 24 గంటలు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం గల మన ప్రాజెక్ట్.
వెంచర్ దగ్గరగా ఉన్న డవలప్మెంట్స్
1) విజయవాడ రైల్వే స్టేషన్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తార్ రోడ్డుకు 1/2 కిలో మీటర్ దూరంలో.
2) పాతపాడు, నైనవరం, మంగళాపురం అని పిలవబడే విలేజీ ఇళ్లకు 1KM దూరంలో.
3) విజయవాడకు అతి దగ్గరగా ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గా అభివృద్ధి చెందుతున్న సూరంపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్.
4) విజయవాడ నుండి రాజమండ్రి వెళ్లే పోలవరం కాల్వ గట్టు మీద రూపుదిద్దుకుంటున్న 330 అడుగుల హైవేకు 1KM దూరంలో.
5) గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ గా పిలవబడే ఆరు లైన్ల రహదారులు కలగబోయే అవుటర్ రింగ్ రోడ్డుకు 1/2 KM దూరంలో.
6) వికాస్ జూనియర్ ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజ్, పాలడుగు పార్వతి దేవి కాలేజ్, మండలం లోనే అతిపెద్ద గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్.
7) 1KM దూరంలో త్వరలో కార్పొరేషన్ కాబోయే పాతపాడు.
8) సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసెర్చ్ సెంటర్ మరియు అతిపెద్ద ప్లాస్టిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.
మా యూట్యూబ్ వీడియో
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్
పోలవరం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిపై ఒక ప్రధాన బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్ట్.
Request A Tour
Get in Touch With Us for Any Questions & Help