ఎకె అవెన్యూ
JNF నమ్మకంతో పాటు అభివృద్ధినిస్తుంది!
అదే JNF వ్యాపార సూత్రంగా ఆచరిస్తుంది!!
విజయవాడలో JNF గ్రూప్ అభివృద్ధి చేసిన AK అవెన్యూ, ప్రీమియం నివాస స్థలాలను అందించడానికి ఉద్దేశించిన ఆధునిక నివాస ప్రాజెక్ట్.అభివృద్ధిలో విశాలమైన రోడ్లు, మన్నికైన కాంపౌండ్ గోడలు మరియు సౌకర్యవంతమైన జీవనశైలి కోసం అవసరమైన ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
వెంచర్ దగ్గరగా ఉన్న డవలప్మెంట్స్
1) 1/2 KM దూరంలో చనుమోలు పకీరయ్య హై స్కూల్ మరియు త్రివేణి కాలేజ్.
2) NIMRA మెడికల్ ప్లస్ ఇంజనీరింగ్ MONTESSORI VTPS ధర్మల్ పవర్ స్టేషన్ LANCO, INDANE, GAS, HPCL, GAIL మరియు యు.ఎన్. ఓ కంపెనీలు ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న కొండపల్లి ఇండస్ట్రియల్ జోన్.
3) 2 KM దూరంలో ఉన్న విజయవాడ To చత్తీస్ఘడ్ హైవేను 6 లైన్ల రహదారిగా మారుస్తున్న ప్రస్తుత ప్రభుత్వ అధికారులు.
4) విజయవాడ To ఖమ్మం 6 లైన్లుగా నూతనంగా నిర్మించాలని ఇరు రాష్ట్రాలకు కు సూచించిన కేంద్రం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ గా పేరు పెట్టబడినది.
5) ఇంటర్ డిగ్రీ పీజీ బి ఫార్మసీ అగ్రికల్చర్ మరియు ఇంటర్ నేషనల్ స్టాండర్డ్ కలిగిన మోడల్ స్కూల్స్ యూనివర్సిటీని తలపించే లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలు మరియు క్రీడా మైదానాలు.ఇంజనీరింగ్ మరియు ప్రభుత్వ కాలేజీలు.
6) గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ గా పిలవబడే 8 లైన్ల రహదారులు కలగబోయే అవుటర్ రింగ్ రోడ్డుకు 2KM దూరంలో.
8) పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న సందర్శకులను ఆకట్టుకుంటున్న కొండపల్లి బొమ్మలు మరియు రాజుల పరిపాలన నిదర్శనంగా నిలిచిన కొండపల్లి ఖిల్లా అతి దగ్గరలో, 9) 1/2 KM లో వ్యవసాయ మార్కెట్ యార్డ్
వెంచర్ ప్రాముఖ్యతలు
వెంచర్ ప్రత్యేకతలు
1) మన వెంచర్ ను CRDA LP NUMBER 52/2016 తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ మన AK Avenue.
2) మన AK Avenue కి నలువైపులా పఠిష్టంగా ఏర్పాటుచేసిన కాంపౌండ్ వాల్.
3) 40 అడుగుల వెడల్పు గల సిమెంట్ రోడ్లు. 4) నాలుగు వైపులా నివాసముంటున్న ఇళ్లను ఆనుకొని మరియు సిటీ బస్సు రూటుని అనుకుని ఉన్న మన AK Avenue ప్రాజెక్ట్.
5) మంచి గ్రీనరీని తలపించే పార్క్ ఏర్పాటు మరియు ఆట స్థలం.
6) 25 అడుగుల లోతులో జల వనరులతో కూడిన తాగునీరు.
7) సైడ్ డ్రైనేజ్ వర్క్ మరియు ఎలక్ట్రిసిటీ సదుపాయం ప్రతి అవసరతను తీర్చగలిగే కందులుపాడు జంక్షన్.


ప్లాట్లు ఫోటో గ్యాలరీ
మా ప్లాట్ల ఫోటో గ్యాలరీలో మీ కలల ప్రదేశాలను చూస్తూ, ఆకర్షణీయమైన ప్రాంతాలు, సౌకర్యవంతమైన మౌలిక వసతులు మరియు విశాలమైన లేఅవుట్లను అన్వేషించండి.
మా యూట్యూబ్ వీడియో
CRDA-ఆమోదించిన ప్రీమియం ప్లాట్లు, సురక్షితమైన మౌలిక సదుపాయాలు
JNF గ్రూప్ ద్వారా AK అవెన్యూలో మా YouTube వీడియోలను చూడండి, ఇక్కడ మేము విజయవాడలో ఈ ఆధునిక నివాస కమ్యూనిటీని ప్రదర్శిస్తాము! CRDA-ఆమోదించిన ప్రీమియం ప్లాట్లు, సురక్షితమైన మౌలిక సదుపాయాలు, విశాలమైన రోడ్లు మరియు సౌకర్యం మరియు సౌలభ్యం కోసం రూపొందించబడిన సౌకర్యాల వివరాల్లోకి ప్రవేశించండి. పెరుగుతున్న, బాగా కనెక్ట్ చేయబడిన మరియు శాంతియుత వాతావరణంలో AK అవెన్యూ ఎందుకు సరైన పెట్టుబడి అని కనుగొనండి.
Get In Touch With Us
Get in Touch With Us for Any Questions & Help